VIDEO: మనోరంజన్ కోర్టు కాంప్లెక్స్‌కు చేరుకున్న మంత్రి
HYD: మంత్రి సీతక్క నాంపల్లిలోని మనోరంజన్ కోర్టు కాంప్లెక్స్‌కు చేరుకున్నారు. కొవిడ్‌ను ఆరోగ్యశ్రీలో చేర్చాలంటూ 2021లో ఇందిరా పార్క్ వద్ద సీతక్క దీక్ష చేపట్టగా.. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆమెపై కేసు నమోదు చేసింది. ఈ కేసు విచారణలో సీతక్క ప్రజా ప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు.