'అవరాపన్ 2'.. మలేసియాలో ముగింపు సన్నివేశాలు

'అవరాపన్ 2'.. మలేసియాలో ముగింపు సన్నివేశాలు

హీరోయిన్ దిశా పటానీ ప్రస్తుతం 'అవరాపన్ 2'లో నటిస్తున్న విషయం తెలిసిందే. నితిన్ కక్కర్ దర్శకత్వంలో ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీ ఏప్రిల్‌లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మలేసియాలో చివరి షెడ్యూల్‌ను పూర్తి చేయాలని చిత్రబృందం నిర్ణయం తీసుకుందట. దిశ, ఇమ్రాన్‌ల ప్రేమకు సంబంధించిన సన్నివేశాలు ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నట్లు తెలుస్తోంది.