'జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలి'

'జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలి'

VZM: జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని గజపతినగరం కోర్టు న్యాయమూర్తి ఏ.విజయ్ రాజ్ కుమార్ అన్నారు. సోమవారం గజపతినగరం కోర్టు ఆవరణలో న్యాయ వాదులతో లోక్ అదాలత్‌పై సమావేశం నిర్వహించారు. కక్షి దారుల్లో లోక్ అదాలత్ పై అవగాహన కల్పించి ఎక్కువ కేసులు రాజీ అయ్యేలా చూడాలని సూచించారు. మార్చి 14వ తేదీన జాతీయ అదాలత్ నిర్వహిస్తామన్నారు.