మత్స్యకారుల అభివృద్ధి కొరకు చేప పిల్లల పంపిణీ

మత్స్యకారుల అభివృద్ధి కొరకు చేప పిల్లల పంపిణీ

NLG: మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఉచిత చేప పిల్లల పంపిణీ చేసున్నామని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. ఇవాళ నకిరేకల్ పట్టణంలోని పన్నాలగూడెం పెద్ద చెరువులో ప్రభుత్వం ద్వారా అందిస్తున్న ఉచిత చేప పిల్లలను చెరువులో విడుదల చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మత్స్యకారుల అభివృద్ధి కొరకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.