'కోయిలకుంట్లలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే'

NDL: కోయిలకుంట్ల పట్టణంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆదివారం పర్యటించారు. వైసీపీ కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. త్వరలోనే అన్ని మండలాలలో పర్యటిస్తానని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పేర్కొన్నారు. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తెలిపారు.