ఉమ్మడి మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ నారాయణఖేడ్ సంచార విజ్ఞాన ప్రయోగశాలను పరిశీలించిన సబ్ కలెక్టర్ ఉమా హారతి
★ ఈనెల 21 వరకు ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు గడువు పెంపు
★ ఫోరెన్సిక్ మొబైల్ వ్యాన్‌ను ప్రారంభించిన ఎస్పీ శీనివాస రావు
★ చిన్న శంకరంపేటలో డెంగ్యూతో యువకుడు మృతి
★ దుబ్బాకలో జీతాలు విడుదల చేయాలని సమ్మె చేసిన ఆశ వర్కర్లు