పోలింగ్ శాతం వివరాలు వెల్లడించిన అధికారులు

పోలింగ్ శాతం వివరాలు వెల్లడించిన అధికారులు

MHBD: జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ శాతం 9 గంటల వరకు మొత్తంగా 11.46 శాతంగా నమోదైంది. డోర్నకల్ మున్సిపాలిటీలో 13.11, కేసముద్రంలో 13.36, మహబూబాబాద్ లో 10.58, మరిపెడ బంగ్లాలో 16.32, తొర్రూరులో 8.77 శాతం పోలింగ్ నమోదు కాగా, మొత్తంగా 11.46 శాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.