VIDEO: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలి: జోగు రామన్న

VIDEO: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలి: జోగు రామన్న

ADB: సీఎం రేవంత్ రెడ్డి రైతు బంధు పథకాన్ని చెత్త పథకమని అవహేళన చేసి మాట్లాడి రైతులను అవమానపరిచారని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న మండిపడ్డారు. రైతు భరోసా డబ్బులను విడుదల చేయాలని కోరుతూ రూరల్ మండలంలోని ఆంకోలి గ్రామంలో స్థానిక రైతులతో కలిసి శనివారం సంతకాల సేకరణ కార్యక్రమం చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు.