విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @12PM

విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ వేపాడలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే లలితకుమారి 
➢ సాయుధ దళాల పతాక దినోత్సవంలో పాల్గొన్న కలెక్టర్ రామసుందర్ 
➢ బొబ్బిలి ధ్యానమందిరం చోరీ కేసులో ఇద్దరు అరెస్టు: సీఐ సతీశ్‌ కుమార్‌
➢ దళాయివలస జలపాతంలో పడి యువకుడు మృతి