'స్పిరిట్'పై దర్శకుడి సాలిడ్ UPDATE
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా 'స్పిరిట్' మూవీని తెరకెక్కించనున్నాడు. ఈ సినిమాపై సందీప్ వంగా సాలిడ్ అప్‌డేట్ ఇచ్చాడు. ఈ నెల చివరిలో ఇది సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు వెల్లడించాడు. ఇక బాలీవుడ్ నటి త్రిప్తి డిమ్రి కీలక పాత్ర పోషించనున్న ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ అందించనున్నాడు.