వైద్య సిబ్బందితో DHMO సమీక్ష

వైద్య సిబ్బందితో DHMO సమీక్ష

NLG: టీబీ నిర్మూలన కోసం వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సమష్టిగా కృషి చేయాలని DMHO డాక్టర్ పుట్ల శ్రీనివాస్ కోరారు. సోమవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారీగా టీబీ నిర్మూలన కోసం తీసుకుంటున్న చర్యలపై సంబంధిత సిబ్బందితో ఆయన సమీక్షించారు. టీబీ పరీక్షలను చేయడంలో నిర్లక్ష్యం వహించవద్దని సిబ్బందికి సూచించారు.