ప్రభుత్వ ఉద్యోగికి పదవీ విరమణ
NLR: ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవీ విరమణ సహజమని ఉదయగిరి ఉప ఖజానా కార్యాలయ అధికారి షేక్ ఉస్మాన్ అన్నారు. బుధవారం కార్యాలయంలో ఆఫీస్ సబార్డినేట్‌గా విధులు నిర్వహిస్తూ పదవీ విరమణ పొందిన జిలానీ బాషాను శాలువాతో ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. ఉద్యోగులు, పెన్షనర్ల పట్ల మర్యాదగా వ్యవహరిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారన్నారు.