ఈ స్వాతంత్య్రం అమరవీరుల త్యాగఫలం: ఎమ్మెల్యే

ఈ స్వాతంత్య్రం అమరవీరుల త్యాగఫలం: ఎమ్మెల్యే

MDCL: సమరయోధుల పోరాట బలం, అమరవీరుల త్యాగ ఫలితంగానే బ్రిటీష్ పాలకులపై విజయం సాధించామ‌ని ఉప్ప‌ల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కాప్రా, ఉప్పల్ మున్సిపల్ కార్యాలయాలలో జాతీయ జెండా ఆవిష్క‌ర‌ణ చేశారు. సామ్రాజ్యవాదుల సంకెళ్లు తెంచుకుని భారత జాతి విముక్తి పొందిన చారిత్రాత్మక రోజు ఇది అని పేర్కొన్నారు.