ఉమ్మడి కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM

ఉమ్మడి కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ నందిగామలో అన్నదాత పోరు కార్యక్రమంలో మాజీ మంత్రి జోగి రమేశ్
➢ జిల్లాలో రానున్న ఐదు రోజుల పాటు భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
➢ మచిలీపట్నం-రేపల్లే రైల్వే పనులు ప్రారంభించండి: ఎంపీ వల్లభనేని బాలశౌరి
➢ విజయవాడలో పీఎం సూర్య ఘర్ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించిన MLA మహేశ్వరరావు