'నిందితుడు అరెస్ట్.... చోరీ సొత్తు సాధీనం'

'నిందితుడు అరెస్ట్.... చోరీ సొత్తు సాధీనం'

VZM: గజపతినగరం మండలంలోని మధుపాడ గ్రామంలో తెన్నేటి నరసింహమూర్తి ఇంటితో పాటు ఆలయంలో చోరీకి పాల్పడిన అదే గ్రామానికి చెందిన తూముల దాలయ్యను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు గజపతినగరం సీఐ జిఏవి రమణ తెలిపారు. వారి వద్ద నుంచి 3 కిలోలు వెండి, 2 కిలోలు ఇత్తడి, టీవీ, పదివేల రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.