VIDEO: విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి

VIDEO: విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి

SKLM: టెక్కలి పెద్ద బ్రాహ్మణ వీధిలో బిసాయి లక్ష్మణ్ (34) అనే యువకుడు తన ఇంట్లో విద్యుత్ వైర్లను పొరపాటున పట్టుకోవడంతో విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు. కుటుంబ సభ్యులు అతన్ని టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయింది. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.