భవాని దీక్షల విరమణ ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ

భవాని దీక్షల విరమణ ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ

NTR: భవాని దీక్షల విరమణ ఏర్పాట్లను విజయవాడ పోలీస్ కమీషనర్ ఎస్.వీ. రాజ శేఖర బాబు స్వయంగా మంగళవారం పరిశీలించారు. గిరిప్రదక్షణ, దర్శనం, పార్కింగ్, భద్రతా చర్యలు, క్యూలైన్లు, కంట్రోల్ రూం ఏర్పాట్లపై అధికారులకు కీలక సూచనలు చేశారు. భక్తుల సురక్షిత, సాఫీగా జరిగే దీక్షా విరమణ కోసం పటిష్ట బందోబస్తు సిద్ధం చేశామని తెలిపారు.