ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేత
E.G: రాజానగరం మండలం నరేంద్రపురంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ శుక్రవారం అందజేశారు. వైద్యం నిమిత్తం CMRF నిధులు ద్వారా మంజూరైన రూ.2,00,000ల చెక్కును బాధిత కుటుంబసభ్యులకు ఆయన నాయకులతో కలిసి పంపిణీ చేశారు. అనంతం ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సహాయ నిధి ఆపదలో ఉన్న వారికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.