'మరొక సారి అవకాశం ఇస్తే గ్రామాభివృద్ధికి సహకరిస్తా'

'మరొక సారి అవకాశం ఇస్తే గ్రామాభివృద్ధికి  సహకరిస్తా'

నారాయణపేట జిల్లా గుండుమాల్ మండలం కొమ్మూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ బలపరిచిన లక్ష్మి కృష్ణయ్య గౌడ్ శనివారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో సంక్షేమ పాలన అందించామని వెల్లడించారు. మరొక్కసారి అవకాశం ఇస్తే గ్రామాభివృద్ధికి తనవంతుగా సహకరిస్తానన్నారు.