మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసిన ఝాన్సీ రెడ్డి

మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసిన ఝాన్సీ రెడ్డి

MHBD: టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి మంగళవారం రోడ్డు భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దేవాదాయ, అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖలను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలు, పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.