VIDEO: భక్తులు లేక నిర్మానుష్యంగా మహానంది క్షేత్రం

NDL: శ్రావణమాసం ముగిసిపోవడంతో మహానంది పుణ్య క్షేత్రానికి భక్తులు భారీగా తగ్గారు. క్షేత్ర పరిసర ప్రాంతాలన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. అతి తక్కువ సంఖ్యలో వచ్చిన భక్తులు ఆలయంలోని పుష్కరిణిలలో పుణ్యస్నానం ఆచరించి శ్రీ మహానందీశ్వర స్వామి, శ్రీ కామేశ్వరి అమ్మవార్లను దర్శించుకున్నారు. భక్తులు లేక క్యూ లైన్లు ఖాళీగా కనిపిస్తున్నాయి.