సీఎస్ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్

సీఎస్ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్

ATP: ఏపీ సచివాలయంలోని సీఎస్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి గురువారం సాయంకాలం వరి సేకరణ, సానుకూల ప్రజా దృక్పథం, ఏజెంట్ స్పేస్ కోసం డాక్యుమెంట్ ఆఫ్ లోడ్, ఆర్.టీ .జీ.ఎస్ సంక్షేమ శాఖ హాస్టళ్లు, తదితర అంశాలపై జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయ ఆనంద్ నిర్వహిస్తున్న వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ ఆనందు పాల్గొన్నారు.