ఘనంగా వినాయక చవితి వేడుకలు

ఘనంగా వినాయక చవితి వేడుకలు

WGL: వర్ధన్నపేట పట్టణంలోని భారతీయ నాటక కళా సమితి ప్రాంగణంలో స్వయంభువుగా వెలసిన విఘ్నేశ్వర స్వామికి వినాయక చవితి పండుగను ఇవాళ పురస్కరించుకుని కళా సమితి అధ్యక్షులు మహమ్మద్ అప్సర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పూజల్లో భారతీయ నాటక కళా సమితి కార్యవర్గం, సభ్యులు పాల్గొన్నారు.