VIDEO: సత్తనపల్లి ఏరియా హాస్పిటల్‌లో విజిలెన్స్ తనిఖీలు
PLD: సత్తనపల్లి ఏరియా హాస్పిటల్‌లో విజిలెన్స్ అధికారులు శనివారం తనిఖీలు చేపట్టారు. రికార్డులు పరిశీలించారు మందుల విభాగాన్ని పరిశీలించారు. పారామెడికల్‌లో ఏవైనా లోటుపాట్లు ఉన్నాయా లేదా అని ఆరా తీశారు. విజిలెన్స్ అధికారులు రావడంతో సిబ్బంది రోగులు విస్మర పోయారు.