పోలింగ్ కేంద్రం వద్ద ఇరువర్గాల ఘర్షణ

పోలింగ్ కేంద్రం వద్ద ఇరువర్గాల ఘర్షణ

BDK: జిల్లాలో మొదటి విడత పోలింగ్ ప్రారంభంకాగా పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత వతావారం నెలకొంటున్నాయి. మణుగూరు పోలింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నేతల ఘర్షణకు దిగారు. దీంతో పోలీసులు రంగంలో దిగి ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ నేపద్యంలో పోలీసులు పోలింగ్ కేంద్రం వద్ద భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.