రోడ్ల అభివృద్ధి పనులుకు శంకుస్థాపన చేసిన కమిషనర్

NLR: రూరల్ నియోజకవర్గ పరిధిలోని 19వ డివిజన్‌లో, రామలింగాపురం అండర్ బ్రిడ్జిలో 59 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్నారు. సీ.సీ. రోడ్డు పనులకు నగర కార్పొరేషన్ కమిషనర్ వై. ఓ. నందన్, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డితో కలిసి ఇవాళ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. రాబోయే 45 రోజుల పాటు రామలింగాపురం అండర్ బ్రిడ్జి మూసివేయ బడుతుందని తెలిపారు.