VIDEO: సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేష పూజలు

VIDEO: సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేష పూజలు

WGL: పట్టణ కేంద్రంలోని భద్రకాళి ఆలయంలో గల వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అర్చకులు ఈరోజు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. నేడు మంగళవారం స్వామికి ప్రీతికరమైన రోజు కావడంతో క్షీరాభిషేకం నిర్వహించి, ప్రత్యేక పూజలు చేసారు. భక్తులు, స్థానిక మహిళలు ఆలయానికి చేరుకుని, భద్రకాళి అమ్మవారితోపాటు స్వామివారిని దర్శించుకుని పూజలు చేస్తున్నారు.