పోయిన బంగారు ఆభరణాలు అప్పగింత

పోయిన బంగారు ఆభరణాలు అప్పగింత

VZM: కామాక్షినగర్‌కు చెందిన పిల్ల పద్మ సొంత పనుల నిమిత్తం గురువారం సాయంత్రం ఆటోలో రైల్వేస్టేషన్ వద్ద దిగిపోయారు. ఆటోలో బ్యాగ్ మర్చిపోయిన విషయం తెలిసి ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో పిర్యాదు చేసారు. సీఐ చౌదరి ఆదేశాలతో క్రైమ్ ఎస్సై సిబ్బందితో ఆటో కోసం గాలించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆటో, వస్తువులను పట్టుకొని, బాధితురాలికి అప్పగించారు.