తెలంగాణ చిన్న తిరుపతిగా జమలాపురం ఆలయం

KMM: ఎర్రుపాలెం(M) జమలాపురంలో స్వయంభూగా వెలసిన శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం తెలంగాణ చిన్న తిరుపతిగా పేరుగాంచింది. చిన్నప్పుడు స్వామివారు ఇక్కడికి రోజూ వచ్చి పశువులతో ఆడుకునేవారని చరిత్ర చెబుతుంది. అలాగే ఇక్కడి గుట్టలో జాబాలి మహర్షి స్వామి అనుగ్రహం పొందాడని ఉంది. ఈ ఆలయాన్ని విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు పునరుద్ధరించారు.