VIDEO: మేడారం వనదేవతలను దర్శించుకున్న మంత్రులు

VIDEO: మేడారం వనదేవతలను దర్శించుకున్న మంత్రులు

ములుగు: మేడారం పర్యటనలో భాగంగా వన దేవతలైన సమ్మక్క-సారలమ్మను రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క దర్శించుకున్నారు. వన దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి మెక్కులు సమర్పించుకున్నారు. వీరితోపాటు మహబూబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు.