నూతన డీఎస్పీకి సన్మానం

VKB: వికారాబాద్ జిల్లా పరిగి సీఐగా విధులు నిర్వహించిన శ్రీనివాస్.. డీఎస్పీగా పదోన్నతి పొందడంతో శుక్రవారం ఆయనను డీఎస్పీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శాలువాతో సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణకు తన వంతు కృషి చేస్తానని అందుకు సహకరించాలని డీఎస్పీ తెలిపారు.