VIDEO: పలమనేరు చేరుకున్న Dy.CM పవన్

VIDEO: పలమనేరు చేరుకున్న Dy.CM పవన్

చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా Dy.CM పవన్ కళ్యాణ్ పలమనేరుకు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతి ఎయిర్ పోర్ట్ చేరుకున్న ఆయన.. అక్కడి నుంచి ప్రత్యేక కాన్వాయిలో పలమనేరు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ముసలిమడుగు కుంకీ ఏనుగుల శిక్షణ శిబిరాన్ని పరిశీలించనున్నారు.