VIDEO: 'రైతన్న మీ కోసం' కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

VIDEO: 'రైతన్న మీ కోసం' కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

కృష్ణా: నందివాడ మండలం పెద్దలింగాలలో ఎమ్మెల్యే రాము గురువారం పర్యటించారు. కూటమి నాయకులతో కలిసి 'రైతన్న మీ కోసం' కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. గ్రామంలో కాలి నడకన పర్యటించి, రైతుల ఇళ్లకు వెళ్లి మీకోసం కరపత్రాలను అందించారు. అనంతరం వారితో ముఖాముఖి మాట్లాడుతూ.. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.