రేంజ్ ఆఫీసర్లను కలిసిన జిల్లా సామిల్ అసోసియేషన్ కమిటీ.!

రేంజ్ ఆఫీసర్లను కలిసిన జిల్లా సామిల్ అసోసియేషన్ కమిటీ.!

MHBD: సామిల్ అసోసియేషన్ జిల్లా నూతన కమిటీ నియామకం అయ్యింది. నూతన కమిటీ ఆధ్వర్యంలో మహబూబాబాద్ రేంజ్ ఆఫీసర్, జోస్న, తొర్రూర్ రేంజ్ ఆఫీసర్ విజయ లక్ష్మీని జిల్లా సామిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్, దేవేంద్రాచారీ, లింగోజు ప్రవీణ్ కుమార్, కోటేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. వారి వెంట అరుణ్ కుమార్, చక్రధరచారీ, చైతన్య, చంద్రమౌలి కమిటి సభ్యులు ఉన్నారు.