ప్రాజెక్టు అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

ప్రాజెక్టు అధికారులు అప్రమత్తంగా ఉండాలి:  కలెక్టర్

KMR: నిజాంసాగర్ ప్రాజెక్టును మంగళవారం కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయితో కలిసి సందర్శించారు. 20 గేట్ల వద్ద మూడు గేట్ల నుంచి జాలువారుతున్న నీటిని ఆయన పరిశీలించారు. ఎగువ నుంచి భారీ వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్ట్ అధికారులకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.