బాలకృష్ణపై యాంకర్ శ్యామల మండిపాటు

బాలకృష్ణపై యాంకర్ శ్యామల మండిపాటు

AP: హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై వైసీపీ నాయకురాలు శ్యామల సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొద్దిరోజుల ముందు హిందూపురంలో వైసీపీ ఆఫీస్‌పై దాడులు చేశారని.. కార్యకర్తలను కొట్టి వారిపైనే కేసులు పెట్టారని ఆరోపించారు. ఇంత జరుగుతున్నా బాలకృష్ణ ఎందుకు మాట్లాడటంలేదని ప్రశ్నించారు. దాడులపై బాలకృష్ణ స్పందించాలని డిమాండ్ చేశారు.