బనగానపల్లెలో వన్ కే ర్యాలీ

NDL: బనగానపల్లె పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి ప్రతిమ ఆధ్వర్యంలో బుధవారం వన్ కే ర్యాలీ నిర్వహించారు. దేశం కోసం మధ్యవర్తిత్వం ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రతిమ, న్యాయవాదులు కలిసి కోర్టు వద్ద ప్రచార కార్యక్రమం నిర్వహించారు. మధ్యవర్తిత్వం సేవలను ప్రజలు వినియోగించుకోవాలని జూనియర్ సివిల్ జడ్జి ప్రతిమ అన్నారు.