'మద్యం సేవించి వాహనాలు నడపవద్దు'

'మద్యం సేవించి వాహనాలు నడపవద్దు'

MNCL: మద్యం సేవించి, మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ వాహనాలు నడపవద్దని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ హెచ్చరించారు. జిల్లా కేంద్రంలో జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో నిన్న జరిగిన బైక్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాహనదారులు రహదారి భద్రతా నిబంధనలు పాటించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు.