VIDEO: కొత్త లుక్‌లో బాలకృష్ణ తనయుడు

VIDEO: కొత్త లుక్‌లో బాలకృష్ణ తనయుడు

నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ కొత్త లుక్‌లో దర్శనమిచ్చారు. ఓ పెళ్లి కార్యక్రమానికి హాజరైన మోక్షజ్ఞ చాలా సన్నగా కనిపించారు. కాగా, ఆయన సినీ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఆసక్తికగా ఎదురుచూస్తున్నారు. అయితే దర్శకుడు ప్రశాంత్ వర్మతో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని గతంలో ప్రకటించగా.. ఇప్పటికీ ఆ సినిమా స్టార్ట్ కాలేదు.