విశాఖలో 'స్టూడియో ప్లాట్స్'కు డిమాండ్
AP: విశాఖపట్నంలో 'స్టూడియో ప్లాట్స్' కాన్సెప్ట్ వేగంగా పెరుగుతోంది. నగరానికి పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, గెస్ట్ ఇంజనీర్లు రావడంతో 'స్టూడియో ప్లాట్స్' వైపు రియల్ ఎస్టేట్ రంగం దృష్టి సారించింది. CREDAI సర్వే ప్రకారం విశాఖలో ప్రస్తుతం ఇలాంటి అపార్ట్‌మెంట్లు 30 వరకూ నిండిపోయాయి. హైస్పీడ్ ఇంటర్నెట్, మోడర్న్ ఫర్నీచర్, స్మార్ట్ లైటింగ్, ఫుడ్ సర్వీస్ వంటి ఫీచర్లు ఇందులో ఉంటాయి.