MGBSకు వెళ్తున్న బస్‌లో బంగారం చోరీ

HYD: అఫ్టల్‌గంజ్ PS పరిధిలో MGBSకి బస్సులో వస్తున్న ప్రదీప్ నుంచి బంగారు గొలుసు, 2.25తులాల లాకేట్‌ని దొంగలు ఎత్తుకెళ్లారు. ఈకేసులో అఫ్టల్‌గంజ్ పోలీసులు నలుగురు నిందితులను పట్టుకోగా మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి 2.5 తులాల బంగారు గోలుసును స్వాధీనం చేసుకున్నారు. నిందితులు శ్రీను, మహబూబ్, వేముల శ్రీను, వికాస్‌ను పోలీసులు రిమైండ్‌కు తరలించారు.