డీఈవో కార్యాలయంలో అక్రమాలపై కలెక్టర్‌కు వినతి

డీఈవో కార్యాలయంలో అక్రమాలపై కలెక్టర్‌కు వినతి

BDK: భద్రాద్రి డీఈవో కార్యాలయంలో అక్రమాలపై, బెల్ట్ షాపులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని LHPS రాష్ట్ర అధ్యక్షుడు గుగులోత్ రాజేష్ నాయక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు భద్రాద్రి జిల్లా జితేష్ వి పాటిల్ కు వినతిపత్రం అందజేశారు. డీఈవో కార్యాలయ సిబ్బంది ఇష్టం వచ్చినట్లు బిల్లులు మంజూరు చేయించుకుని దోచుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. వీటిపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని కోరారు.