'అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలి'

'అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలి'

NZB: అవాంఛనీయ సంఘటనలు లేకుండా ఎన్నికలు జరిగేలా గ్రామస్తులు సహకరించాలని డిచ్పల్లి CI వినోద్ కోరారు. ఇందల్వాయి మండలం గన్నారంలో బుధవారం నిర్వహించిన అవగాహన సదస్సులో CI మాట్లాడుతూ.. ఎలక్షన్ కోడ్ ఉన్నంత వరకు చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసిన వారిపై ఎన్నికల నిబంధనల ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.