VIDEO: ర్యాలీ విజయవంతం చేయాలి: మాజీ డిప్యూటీ సీఎం
SKLM: మెడికల్ కాలేజీల ప్రవేటికరణకు వ్యతిరేకంగా ఈ నెల్ 12న శ్రీకాకుళంలోని విద్యార్థి విభాగంతో ర్యాలీ నిర్వహించనున్నట్లు మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్ పేర్కొన్నారు. శనివారం శ్రీకాకుళంలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కాలేజీల ప్రైవేటీకరణతో పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు.