రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు
KMM: మధిర మండలంలోని సిరిపురం గ్రామానికి చెందిన వెంకటరెడ్డి గుర్తింపు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డట్టు స్థానికులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం జరిగిన ఈ ఘటనలో అతను రోడ్డుపై వెళ్తుండగా అకస్మాత్తుగా గేదె ఎదురుగా రావడంతో ప్రమాదం జరిగింది. గేదె కొమ్ము ఛాతి కింద భాగంలో గుచ్చుకోవడంతో అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి.