'సర్పంచిగా రామచంద్రం సేవలు మరువలేనివి'

'సర్పంచిగా రామచంద్రం సేవలు మరువలేనివి'

NLG: వట్టిమర్తి గ్రామానికి సుదీర్ఘకాలం గ్రామ సర్పంచిగా పనిచేసిన స్వర్గీయ రామచంద్రం సేవలు మరువలేనివని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు పాలడుగు ప్రభావతి, జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్‌లు కొనియాడారు. గురువారం చిట్యాలలోని పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన రామచంద్రం వర్ధంతి సభకు హాజరై మాట్లాడారు. సీపీఎం నేతగా పేదలకు చేసిన సేవలను వారు గుర్తు చేశారు.