నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జీవో అవడం ఖాయం: ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
➢ హిందువులంతా ఐక్యమత్యంగా ఉండాలి: ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి
➢ నిజామాబాద్ పట్టణంలో స్నేహితురాలిగా నమ్మించి భారీ చోరీకి పాల్పడిన గాయత్రి అనే మహిళ
➢ నిజామాబాద్ డీసీసీ అధ్యక్షుడిగా నగేష్ రెడ్డి, NZB కార్పొరేషన్ అధ్యక్షుడిగా బొబ్బిలి రామకృష్ణను నియమించిన కాంగ్రెస్ అధిస్ఠానం