ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు

ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు

MBNR: దేవరకద్ర మండల కేంద్రంలో గురువారం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి నియామకానికి సంబంధించి సీసీకుంట, దేవరకద్ర, కౌకుంట్ల మండలాల కార్యకర్తలతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. ఈ మీటింగ్‌లో దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.