ఆర్‌డీటీ FCRA పునరుద్ధరణపై లోకేశ్ హర్షం
ATP: రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (ఆర్‌డీటీ) సేవలు నిరంతరాయంగా అందేలా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎఫ్‌సీఆర్‌ఏ అనుమతులు లభించడంపై నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి అడ్డంకులు తొలగించామని పేర్కొన్నారు. సహకరించిన ప్రధాని మోదీ, అమిత్ షాకు కృతజ్ఞతలు తెలిపారు.