ప్రభుత్వ భూమిలో బోర్డుల ఏర్పాటు: తహశీల్దార్

ప్రభుత్వ భూమిలో బోర్డుల ఏర్పాటు: తహశీల్దార్

NLR: వింజమూరు మండలంలోని శంఖవరం పంచాయతీ, వెంకటాద్రిపాలెం ఎస్సీ కాలనీని ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూముల్లో బోర్డు ఏర్పాటు చేయాలని తహసీల్దార్ హమీద్ ఆదేశించారు. సెలవు దినాల్లో ఒక వ్యక్తి భూమిని యంత్రాలతో చదును చేస్తుండగా కాలనీవాసులు అడ్డుకున్నారని, వారి ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు వీఆర్వో రవితేజకు సూచనలు జారీ చేశారు.